-
Home » Jharkhand Student Protest
Jharkhand Student Protest
జార్ఖండ్లో భగ్గుమన్న విద్యార్థి ఉద్యమం.. పోలీసుల లాఠీఛార్జ్.. సంచలనం రేపుతున్న అసెంబ్లీ మార్చ్
August 10, 2026 / 02:03 PM ISTజార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి(Ranchi Assembly March) కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.