Home » jhonny
నేడు(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఎక్కడ చూసినా పవన్ మానియానే కనిపిస్తుంది. అభిమానులైతే స్పెషల్ షోలతో పండుగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కేవలం నటుడిగానే కాకుండా రచయితగా,దర్శకునిగా, స్టంట్ మాస్టర్ గా