Home » Jiaguda
Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్‌లైన్ ఓటర్ లిస్ట్‌లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో �