-
Home » Jigarthanda DoubleX teaser
Jigarthanda DoubleX teaser
Jigarthanda DoubleX : ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ టీజర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఫుల్ యాక్షన్తో..
September 11, 2023 / 03:10 PM IST
2014లో వచ్చిన ‘జిగర్తండా’ సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రీక్వెల్ గా 'జిగర్తండా డబుల్ ఎక్స్' తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశాడు.