Home » Jigra Trailer
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ త్వరలో జిగ్ర సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు.
బాలీవుడ్ భామ అలియా భట్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న జిగ్ర సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.