Home » jihad lessons
’జిహాద్’ఖురాన్లోనే కాదు భగవద్గీతలోనూ ఉంది .. శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్ గురించి బోధించాడు’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.