Home » Jimny bookings
Maruti Suzuki Jimny bookings : మారుతి సుజుకి ఇండియాలో ఐదు డోర్లతో జిమ్నీ SUV మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. లాంచ్కు ముందే జిమ్నీ బుకింగ్స్ మొదల్యాయి. ఇప్పటివరకూ 30వేల బుకింగ్స్ పూర్తి చేసింది.