Home » Jio 5G bands
Jio 5G Network : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) జియో 5G సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, Jio 5G ప్రధానంగా 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి ఉన్నాయి.