Home » Jio 5G Download speed
Jio 5G launched in India : రిలయన్స్ జియో భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5Gని ప్రారంభించింది. దేశీయ టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వీసులను అందిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి పాన్ ఇండియా జియో 5G సర్వీస్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు క�