Home » Jio 5G Indian cities
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను దేశంలోని ప్రతి మూలకు నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, జియో 5G సర్వీసులను 12 ప్రధాన నగరాల్లో ప్రారంభించింది.