Home » Jio 5G OTT Benefits
Jio 5G Data Plans : రిలయన్స్ జియో భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం ఆపరేటర్ నాలుగు భారతీయ నగరాల్లో 5G కనెక్టివిటీని అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి నగరాల్లో నివసించే Jio వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.