-
Home » Jio 5G service list cities
Jio 5G service list cities
Jio 5G Services : జియో 5G వెల్కమ్ ఆఫర్.. ఏయే నగరాల్లో ఎప్పుడంటే? జియో యూజర్లలో వారికి మాత్రమేనట..!
October 5, 2022 / 05:29 PM IST
Jio 5G Services : రిలయన్స్ జియో 5G సర్వీసులు ఇప్పుడు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో మొదట్లో ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వసులు అందుబాటులో ఉండనున్నాయి.