Home » Jio 5G Services Free in Indian Cities
Jio 5G Services in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్వర్క్ను అక్టోబర్ 2022లో ప్రారంభించింది. దాదాపు 4 నెలల్లోనే, Jio 5G నెట్వర్క్తో 150 కన్నా ఎక్కువ నగరాలను విస్�