-
Home » Jio activate 5G
Jio activate 5G
Jio 5G Welcome Offer : జియో 5G వెల్కమ్ ఆఫర్ ప్లాన్లు.. ఆ 4 నగరాల్లో మాత్రమే.. 5G యాక్టివేట్ ఎలా చేసుకోవాలో తెలుసా?
October 15, 2022 / 04:54 PM IST
Jio 5G launched in India : రిలయన్స్ జియో భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5Gని ప్రారంభించింది. దేశీయ టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వీసులను అందిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి పాన్ ఇండియా జియో 5G సర్వీస్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు క�