-
Home » Jio Airfiber Andhrapradesh
Jio Airfiber Andhrapradesh
ఏపీలో 45 నగరాల్లోకి జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులు.. పూర్తి వివరాలివే..!
November 27, 2023 / 05:31 PM IST
Jio Airfiber Services : రిలయన్స్ జియో తమ ఎయిర్‌ఫైబర్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 45 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులను విస్తరించింది.