-
Home » Jio AirFiber Indian Cities
Jio AirFiber Indian Cities
Jio AirFiber Services : జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసిందోచ్.. 8 నగరాల్లో అందుబాటులోకి.. కేబుల్ లేకుండా అల్ట్రా హైస్పీడ్ సర్వీసులు.. పూర్తి వివరాలు మీకోసం..!
September 19, 2023 / 06:39 PM IST
Jio AirFiber Services : రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. కవరేజీని మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్ సహా 6 ప్లాన్లను అందిస్తోంది.