Home » Jio AirFiber Internet Speed
Jio AirFiber vs Airtel AirFiber : జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ రెండూ సాధారణ ప్లగ్-అండ్-ప్లే డివైజ్‌తో పనిచేస్తాయి. ఇంట్లో 5G ఇంటర్నెట్ సర్వీసులను అందించే స్టేబుల్ వైర్లెస్ యాక్సెస్ (FWA) కమ్యూనికేషన్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి.