Home » Jio AirFiber OTT Plans
Jio AirFiber Services : రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. కవరేజీని మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్ సహా 6 ప్లాన్లను అందిస్తోంది.