Home » Jio AirFiber Services
Jio Airfiber Services : రిలయన్స్ జియో తమ ఎయిర్‌ఫైబర్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 45 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులను విస్తరించింది.
Jio AirFiber : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ భారత్‌లోని 115 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీసులో 1.5జీబీపీఎస్ స్పీడ్‌తో రెండు ప్లాన్లను అందిస్తోంది. ధర, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Jio AirFiber Services : రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. కవరేజీని మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్ సహా 6 ప్లాన్లను అందిస్తోంది.
Jio AirFiber Launch Date : రిలయన్స్ జియో సెప్టెంబర్ 19, 2023న భారత్‌లో హోం, ఆఫీసుల కోసం కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన జియో ఎయిర్‌ఫైబర్‌ని లాంచ్ చేయనుంది. ఈ సర్వీసులో సురక్షితమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం అదనపు బెనిఫిట్స్ అందించనుంది.