Home » Jio AirFiber vs JioFiber
Jio AirFiber Launch : రిలయన్స్ జియో జియో ఎయిర్‌ఫైబర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. 1.5Gbps వరకు స్పీడ్ అందించే కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. సాంప్రదాయ JioFiber బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు జియో కొత్త AirFiber మధ్య తేడా ఉంటో ఇప్పుడు చూద్దాం.