Home » Jio AirFiber WiFi router
Jio AirFiber Data Booster Plan : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు కింద కొత్త బూస్టర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 1000జీబీ డేటాను పొందవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.