-
Home » Jio Annual Plan Offers
Jio Annual Plan Offers
2026లో బెస్ట్ జియో వార్షిక ప్లాన్లు.. 365 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటా.. OTT యాప్స్.. ఫుల్ బెనిఫిట్స్ మీకోసం..
December 8, 2025 / 06:15 PM IST
Best Jio Annual Plans : కొత్త రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఓటీటీ యాక్సెస్‌తో జియో అద్భుతమైన రెండు వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 3,999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ, 2.5GB రోజువారీ డేటా, ఫ్యాన్‌కోడ్ 2 OTT యాప్‌లను పొందవచ్చు.