Home » Jio apps
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త లాంగ్-టెర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ దీర్ఘకాలిక ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టెర్మ్ బెనిఫెట్స్ పొందవచ్చు.
Reliance Jio Rs. 444 Recharge Plan : ప్రముఖ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా జియో కస్టమర్ల కోసం సరసమైన ధరకే ఈ కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.444 రీచార్జ్ ప్లాన్ కింద రోజుకు 2GB డేటా పొందొచ్చు. ఇతర టెలికం కంపెనీదారుల కంటే జి