Home » Jio Bharat Phone features
Jio Bharat Phone Sale : రిలయన్స్ జియో ఇటీవలే భారత మార్కెట్లో కొత్త జియో భారత్ 4G ఫోన్ను కేవలం రూ. 999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ 4G జియో ఫోన్ ఇప్పుడు అమెజాన్ ద్వారా విక్రయానికి రెడీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.