-
Home » Jio Data Calling
Jio Data Calling
పండగ చేస్కోండి.. జియో లాంగ్ టైమ్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 336 రోజులు ఎంజాయ్.. 168GB హైస్పీడ్ డేటా
March 24, 2026 / 10:29 PM IST
Reliance Jio : సరసమైన ధరలో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో రూ. 1234 బెస్ట్ ప్లాన్ అందిస్తోంది. జియో యూజర్లు కేవలం రూ. 1234కే పూర్తి 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.