Home » Jio Fiber customers
ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఫైబర్ ఇప్పుడు మరో కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది. అదే ఇకపై జియో వినియోగదారులు టీవీల్లో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.