-
Home » Jio Fiber TV Plans
Jio Fiber TV Plans
Jio Fiber Non Stop Plan : జియో ఫైబర్ ఉండగా.. దిగులు ఎందుకు దండగ.. కేవలం రూ.398కే నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్.. మరెన్నో బెనిఫిట్స్..!
July 27, 2023 / 06:47 PM IST
Jio Fiber Non Stop Plan : జియోఫైబర్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 398కే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.