Home » Jio Freedom Plans
ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ జియో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తోంది.