-
Home » Jio Hiring Alert
Jio Hiring Alert
ఏఐ సమ్మిట్‌లో జియో ఓపెన్ జాబ్ ఆఫర్.. మీకు AIపై గట్టి పట్టుందా? మీకు జాబ్ పక్కా ఇస్తాం!
February 17, 2026 / 02:03 PM IST
AI Impact Summit 2026 : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా రిలయన్స్ జియో ఏఐ బృందం టాప్ రేంజ్ ఇంజనీర్ల కోసం జాబ్ ఆఫర్ ప్రకటించింది. ఏఐ మోడల్స్, ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తున్న డెవలపర్లు నేరుగా సంప్రదించాలని చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ ఆహ్వానించారు