Jio minutes

    కరోనా సమయంలో జియో యూజర్లకు గుడ్ న్యూస్..

    May 14, 2021 / 04:37 PM IST

    దేశం ప్రస్తుతం తీవ్రమైన కరోనా సంక్షోభంతో పోరాడుతోంది. ఇటువంటి సమయంలో దేశంలోని అతిపెద్ద మొబైల్ సేవా సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు అధ్భుతమైన ఆఫర్ అందించేందుకు ముందుకొచ్చింది. ప్రతి నెలా 300 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్‌ను వినియోగదార

10TV Telugu News