Home » Jio new plans for Yearly
Reliance Jio New Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెలికాం ఆపరేటర్ తమ జియో యూజర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది.