Home » Jio New Recharge Plans
Reliance Jio : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు సైలెంట్‌గా షాకిచ్చింది. బాగా పాపులర్ అయిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే జియో ప్లాన్ ఇందులో ఏమైనా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.