Jio number

    జియో కొత్త చీపెస్ట్ ప్లాన్ వచ్చింది.. 84 రోజులు ఎంజాయ్ చేయండి!

    January 22, 2021 / 07:51 PM IST

    Reliance Jio 84 day cheapest Plan : ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త చీపెస్ట్ ప్లాన్‌తో జియో ముందుకొచ్చింది. 84 రోజుల పాటు నిరంతరాయంగా ఏదైనా నెట్ వర్క్ కు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 6GB డేటాను కూడా పొందవచ్చు. ర�

10TV Telugu News