Home » Jio Phone 5G Specifications
Jio Phone 5G : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. భారత మార్కెట్లోకి త్వరలో సరికొత్త జియో 5G ఫోన్ (Jio Phone 5G) లాంచ్ కానుంది. ఈ ఫోన్కు సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను పొందింది.