Home » Jio plans data per day
Reliance Jio Data Plans : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించేందుకు అదిరే ప్రీపెయిడ్ ప్లాన్లతో వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అంతేకాదు.. అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను పొందవచ్చు.