Home » Jio Prepaid Recharge
నూతన టెక్నాలజీ ఆవిష్కరణలో ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. తాజాగా...జియో యూజర్లు...రీచార్జీ తేదీ ఎప్పుడు చేసుకోవాలో మరిచిపోయారా ? నో ప్రాబ్లమ్ అంటోంది జియో..
రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో అతి త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.