Home » Jio price hike
BSNL New Customers : టారిఫ్ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.