Home » Jio Prima 4G phone Launch
Jio Prima 4G Phone : రిలయన్స్ జియో సరికొత్త ఫీచర్ ఫోన్ (JioPhone Prima 4G Launch)ని లాంచ్ చేసింది. 2.4-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 ఈవెంట్లో ప్రదర్శించింది. పూర్తి వివరాలివే..