Home » Jio Services Roll Out in India
Reliance Jio 5G Services : దేశమంతా 5G సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండియాలో 5G నెట్వర్క్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.