Home » Jio Short Video Features
Jio Short Video App : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. రోలింగ్ స్టోన్ ఇండియా (Rolling Stone India), క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా భాగస్వామ్యంతో జియో ప్లాట్‌ఫారమ్‌లు కొత్త షార్ట్ వీడియో యాప్‌ను ఆవిష్కరించింది.