Home » Jio Tags
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ అప్ డేట్స్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై కొత్త ట్యాగ్స్ ప్రవేశపెట్టింది. బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ, ట్రెండింగ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ట్యాగ్స్ అందిస్తోంది.