-
Home » Jio Tariff Charges
Jio Tariff Charges
జియో ఛార్జీల పెంపు.. అంబానీపై భారీ ట్రోల్స్.. కొడుకు పెళ్లి ఖర్చు మా మీద వేస్తున్నావా?!
June 28, 2024 / 04:03 PM IST
Jio Tariff Charges : ఎన్నికలు కూడా అయిపోయాయి.. బాదుడే బాదుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవైపు జియో సిగ్నల్ సరిగా రావడమే లేదు.. మళ్లీ దానికి తోడు జియో ఛార్జీల బాదుడు ఒకటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.