Home » Jio True 5G in Bengaluru
Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) 2023 సంవత్సరం చివరి నాటికి భారత్ అంతటా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం Jio True 5G సర్వీసులను ముందుగా 6 నగరాల్లో ట్రయల్‌ను ప్రారంభించింది.