-
Home » Jio True 5G in Hyderabad
Jio True 5G in Hyderabad
Jio True 5G Services : మన హైదరాబాద్‌కు జియో ట్రూ 5G వచ్చేస్తోంది.. మీ 5G ఫోన్లు సిద్ధం చేసుకోండి.. జియో వెల్కమ్ ఆఫర్‌తో 1Gbps అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు..!
November 10, 2022 / 08:33 PM IST
Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) 2023 సంవత్సరం చివరి నాటికి భారత్ అంతటా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం Jio True 5G సర్వీసులను ముందుగా 6 నగరాల్లో ట్రయల్‌ను ప్రారంభించింది.