-
Home » Jio True 5G Services in Andhra Pradesh
Jio True 5G Services in Andhra Pradesh
Jio True 5G Services in Andhra Pradesh : మన ఏపీకి జియో ట్రూ 5G వచ్చేసిందోచ్.. రాష్ట్రంలో 4 నగరాల్లోకి జియో 5G సర్వీసులు.. ఏయే నగరాలంటే? పూర్తి వివరాలు మీకోసం..!
December 27, 2022 / 02:42 PM IST
Jio True 5G Services in Andhra Pradesh : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ (Reliance Jio True 5G Services in Andhra Pradesh) జియో ట్రూ 5G సర్వీసులను ఆవిష్కరించింది.