-
Home » Jio True 5G Services in India
Jio True 5G Services in India
Jio 5G Welcome Offer : రిలయన్స్ జియో 5G వెల్కమ్ ఆఫర్ ఎలా పొందాలి? 5G సర్వీసులను ఉచితంగా ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసా?
December 28, 2022 / 05:47 PM IST
Jio 5G Welcome Offer : రిలయన్స్ జియో 5G ఇప్పుడు భారత మార్కెట్లో ఢిల్లీ, పూణే, గురుగ్రామ్, బెంగుళూరు, గుజరాత్లోని మొత్తం 33-జిల్లా ప్రధాన కార్యాలయాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది.
Jio True 5G Services in Andhra Pradesh : మన ఏపీకి జియో ట్రూ 5G వచ్చేసిందోచ్.. రాష్ట్రంలో 4 నగరాల్లోకి జియో 5G సర్వీసులు.. ఏయే నగరాలంటే? పూర్తి వివరాలు మీకోసం..!
December 27, 2022 / 02:42 PM IST
Jio True 5G Services in Andhra Pradesh : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ (Reliance Jio True 5G Services in Andhra Pradesh) జియో ట్రూ 5G సర్వీసులను ఆవిష్కరించింది.