Jio UPI

    Google Payకు పోటీగా: Jioలోనూ UPI పేమెంట్ వచ్చేసింది

    January 21, 2020 / 09:22 AM IST

    దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ పై కూడా దూసుకెళ్తోంది. తక్కువ ధరకే ఎక్కువ మొబైల్ డేటా అందించి డేటా విప్లవానికి తెరలేపిన జియో.. డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు పోటీగా UPI పేమెంట్ విధానం కూడా అమల్లోకి తీసుకొస్తోంద�

10TV Telugu News