Home » Jio Users in Gujarat
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా తన ట్రూ 5G సర్వీసులను (True 5G Services) వేగంగా అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే 12 భారతీయ నగరాల్లో ఐదవ జనరేషన్ నెట్వర్క్ సర్వీసులను అందించడం ప్రారంభించింది.