Home » Jio vs Airtel
Jio vs Airtel : ఎయిర్టెల్, జియో యూజర్ల కోసం బెస్ట్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందిస్తున్నాయి. ఏ రీఛార్జ్ ప్లాన్ కావాలో ఎంచుకోండి.
Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్లాన్లను ప్రత్యేకమైన ధరకే అందిస్తున్నాయి.
రిలయన్స్ డేటా సంచలనం జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రకటనతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు కూడా తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి.