-
Home » Jio vs Airtel benefits
Jio vs Airtel benefits
Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఏయే ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే?
January 13, 2023 / 05:30 PM IST
Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్లాన్లను ప్రత్యేకమైన ధరకే అందిస్తున్నాయి.